1232 KM: THE LONG JOURNEY HOME (TELUGU)

  • Format:

2020లో కోవిడ్-19 వాయ్పిత్ ని అరికటట్డానికి దేశమంతటా పర్కటించిన లాక్ డౌన్ లకష్లాది వలస కారిమ్కులకి ఉదోయ్గం, ఆహారం, ఆశర్యం పోగొటిట్ంది. నిరామయంగా, నిసస్హాయంగా ఎందరో యింటి దారి పటాట్రు. సుదీరమైన ఘ్ , పర్మాదకరమైన పర్యాణానిన్ కొనసాగించారు. బీహార్ కి చెందిన వలసదారులు రితేష్, ఆశిష్, రామ్ బాబు, సోను, కృషణ్, సందీప్, ముకేశ్- అదేవిధమైన పర్యాణానిన్ సైకిళళ్మీద సాగించారు. ఏడు పగళుళ్, ఏడు రాతురలు ఆ పర్యాణం సాగించి, ఉతత్ రపర్దేశ్ లోని ఘజియాబాద్ నుండి వారి బాధాకరమైన పర్యాణం సహరాస్లో వునన్ వారి జనమ్సథ్ లం వైపు సాగింది. అవమానాలని, పోలీసు లాఠీదెబబ్లని, ఆకలితో పోరాటానిన్, అలసటని, భయానిన్ ఎదిరిసూత్ , ఎదురొక్ంటూసాగిన వారి పర్యాణానిన్ జాతీయసా థ్ యిలో తన చలనచితారనికి అవారుడ్గెలుచుకునన్ వినోద్ కపీర సంవేదనా భరితంగా రచించారు. 1232 కిమీ సాగిన వారి పర్యాణంలో, ఎనోన్ విపతక్ర పరిసి థ్ తులను ఎదురొక్ని ఎంతో ధైరయ్సాహసాలని పర్దరిశ్ంచి, ఏడుగురు వలసదారులు సాగించిన పర్యాణమే ఈ పుసత్ కం.

Customer questions & answers

Add a review

Login to write a review.

Related products

Subscribe to Padhega India Newsletter!

Step into a world of stories, offers, and exclusive book buzz- right in your inbox! ✨

Subscribe to our newsletter today and never miss out on the magic of books, special deals, and insider updates. Let’s keep your reading journey inspired! 🌟