‘లోతైన పని’ మనం చేసే పనిలో ఏకాగ్రతను సాధిం చడం కోసం , దృ ష్టి మరల్చ కుం డా లక్ష్యం వైపు ఏ విధం గా దూసుకుపోవాలనే విషయాల గురిం చి కూలం కుషం గా చర్చి స్తుం ది. ఏదైనా పని చేసేటప్పు డు పని చేసే సమయాన్ని మనం పూర్తిగా వినియోగిం చుకోవటానికి ఏం చేయాలి? నైపుణ్యా లు అవసరమైన ఉద్యో గాలు చేస్తున్న వాళ్లు తమ నైపుణ్యా లను కోల్పో కుం డా, ఉన్న త స్థాయికి చేరుకోవాలన్నా , చేస్తున్న పని వేగవం తం చేయాలన్నా , గొప్ప మార్గాలు కనుగొనాలన్నా ఏం చేయాలన్న ది, యీ పుస్తకం లో రచయిత, తనదైన శైలిలో సాం కేతికతను, సం స్కృ తినీ జోడిం చి వివరిస్తారు.
Cal Newport, Ph.D., lives in Washington, DC, where he is a writer and an assistant professor of computer science at Georgetown University. He is the author of So Good They Can't Ignore You and three books of unconventional advice for students. He runs the popular website Study Hacks: Decoding Patterns of Success.
Cal NewportAdd a review
Login to write a review.
Customer questions & answers