మనం జీవించి వున్నామా.. సజీవంగా ఉన్నామా? మనలో వున్న అనేక భయాలు, ఆందోళనలూ తొలగించుకునే మార్గాలేవిటి? భయం మనల్ని నీడలా వెంటాడుతుంటే దాని నుంచి ఎలా తప్పించుకుని ధీరులుగా నిలబడాలి? మన చుట్టూ వున్న అనేక విషయాలలో మనల్ని భయపెట్టే అంశాలేమిటి? భయాన్నీ, బిడియాన్నీ, ఆందోళనలనూ వదిలించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటి విషయాలన్నీ చెబుతూ మనలోని ధైర్యాన్ని పైకి లేపే పుస్తకం.
Add a review
Login to write a review.
Customer questions & answers