పాలా హాకిన్స్ రాసిన ఈ నవల ఆధారంగా సినిమాలు వచ్చాయి. నవల, సినిమాలు మంచి పేరు పొందాయి. హిందీలో వచ్చిన సినిమాలో కథ బాగా వేరుగా ఉంటుంది. ఈ నవలలో పాత్రలు చాలా తక్కువ. అన్నీ విచిత్రమయిన మనస్తత్వం గలవే. రేచల్ మొగుడిని వదిలేసింది. మొగుడిమీద ప్రేమను మాత్రం వదలలేదు. మొగుడు ఆనాను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కూతురు పుట్టింది. రేచల్ తాగుడుకు బానిస అయింది. నిత్యం అనవసరంగా రెయిల్లో తిరుగుతుంది. ఆమె గమనించిన ఒక దృశ్యం ఆధారంగా కథ మొత్తం సాగుతుంది. ముగ్గురు అమ్మాయిలు వరుసబెట్టి కథ మొత్తం చెపుతారు. నవల ఆధ్యంతం పాఠకులను పట్టి చదివించే పద్ధతిలో సాగుతుంది. మొత్తానికిది అందరూ చదవదగిన నవల.
Add a review
Login to write a review.
Customer questions & answers