ఎప్పుడూ దిగులుగా, పరధ్యానంగా ఉండే మనసు అసంతృప్తికి ప్రధాన కారణం. మీ మనస్సు పేలేందుకు సిద్ధంగా వున్న గనిలా ఉండవలసిన అవసరం లేదు. కొత్త అవకాశాల అదృష్టంగా కాకుండా బాంబులు పెట్టిన గనిలా మీ జీవితాన్ని మారుస్తుంది. మన ముందున్న అవకాశాలను చూడకుండా నిరోధిస్తుంది. కేవలం కబుర్లు మాత్రమే చెబుతూ కూర్చుంటే అది అనారోగ్యం. ఈ పుస్తకం మీకు ఖచ్ఛితంగా మంచి మార్గాన్ని చూపిస్తుంది. ప్రకాశవంతమైన జీవితాన్ని చూడటానికి సహాయపడుతుంది. ఈ పుస్తకంలో మీరు జీవితాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో, మీరు అలసిపోయే పరిస్థితిలోకి జారిపోయి, ఆందోళన, ఒత్తిడి యొక్క ఉచ్చులో చిక్కుకుపోయినపుడు ఛేదించుకుని ఎలా బయటపడాలో వివరిస్తుంది యీ పుస్తకం.
???? ???????? ??????????? ???? ??????? ????????? ????????? ???????. ?????? ?????????? ?????? ????? ?????? ???? ????????? ????????? ?????? ???????. ??? ???????? ?????? ????? ???? ???????? ?? ?????? ???????? ???????, ?? ???????? ??????????????, ?? ?????? ????????? ????????? ???? ?????????????, ?????????? ???????????? ????? ?????? ????????? ????? ???? ???????????. ???????? ?????? ?????????? ??????? ?? ????? ??????? ?????? ??????? ??????????? ????? ??????????.
Nick Trenton I Akurati Bhaskar Chandra (Translator)Add a review
Login to write a review.
Customer questions & answers