ది విజ్డమ్ బ్రిడ్జ్- వివేక వారధి- పిల్లల్ని పెంచడం ఒక అద్భుతమైన కళ. ఆకళలో నిష్ణాతులు కావాలని, తమ పిల్లలు ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. పిల్లల వ్యక్తిత్వ వికాసం లో అవసరమైన పలు సూచనలతో,మనందరి ఇంటి పెద్దగా ఈపుస్తకం లో దాజీ గా ప్రఖ్యాతిగాంచిన కమలేష్ పటేల్ గారు ఆ కళని అందిస్తారు. అనుభవాల అమృత ధార- ది విజ్డమ్ బ్రిడ్జ్- వివేక వారధి..తరతరాల అత్మీయ సారధి.
Add a review
Login to write a review.
Customer questions & answers