జీవితకాలం పశ్రాంతత,ఆనందం కోసం జపనీస్ జెన్ సన్యాసి అందించిన 100 రోజువారీ సాధనలు, ఈ పుస్తకంలో ఉన్నాయి. మీ అలవాట్లలో కొద్దిపాటి మార్పు చేసుకోవడానికి 30 మార్గాలనూ, జీవించాడానికి విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ప్రేరేపించడానికి 30 మార్గాలనూ, అయోమయాన్ని, ఆందోళనని తగ్గించడానికి 20 మార్గాలనూ, ఏరోజునైనా ఉత్తమ రోజుగా మార్చుకోవడానికి 20 మార్గాలనూ ఈ పుస్తకం అందిస్తుంది.
Add a review
Login to write a review.
Customer questions & answers